ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 15:
భారత దేశ 78వ స్వాతంత్ర దినోత్సవం పురాష్కరించుకొని మల్లాపూర్ ఐదవ డివిజన్ పరిధిలోని అరుంధతి సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్లో జండా వందనం మరియు,సంఘం నూతన కమిటీ సమావేశం కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు యెడల గణేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ రాబోయే రోజులలో సంఘాని ఇంకా అభివృద్ధి గా తీర్చి దిద్దుతా అని తెలిపారు.ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..