మౌలాలి ప్రజాబలం ప్రతనిధి:హైదరాబాద్ మౌలాలి, లక్ష్మినగర్ లో ఉన్నటువంటి పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండర్ జె. మేరీ ఫ్లోరెన్స్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మల్కాజ్గిరి ఇంద్ర నెహ్రూ నగర్ లో ఉన్నటువంటి విడోస్ (వంటరి మహిళలకు ) చీరలు పంచటం జరిగింది.
అలాగే బెస్ట్ సర్వీస్ అవార్డు, మెమంటో తో సన్మానిచ్చి ఎక్సక్యూటివ్ మెంబెర్ అయ్యిన జి. స్వాతి గారికి ఇవ్వటం జరిగింది.అలాగే కేక్ కటింగ్ చేసి సంతోషంగా జరుపు కున్నారు.ఈ ప్రోగ్రామ్ కి సహాయ సహకారం అందించిన వాళ్ళు ఆగషటీన్, శేషారెడ్డి, కృష్ణ మోహన్, వసంత, అనిల్ బాబు,విజయ, డి వి స్ లక్ష్మి, గార్లు, అలాగే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సొసైటీ కమిటీ మెంబెర్స్ నాగలక్ష్మి, స్వాతి, వసంత, పద్మ, శేషారెడ్డి, మిత్ర మత్తయి,విద్య, శ్రీనివాస్,గార్లు ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయటం జరిగింది.
