శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త మృత్యుంజయ రెడ్డి
మంగళవారంనాడు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ కరస్పాండెంట్ అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త మృత్యుంజయ రెడ్డితో కలిసి మనికొండ బీ ఆర్ ఎస్ ఫ్లోర్ లీడర్ కే రామకృష్ణ రెడ్డి మరియు సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.