జాఫర్ బావి పునరుద్ధరణ సుందరీకరణ పనులను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 8 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక జాఫర్ బావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ నుండి కల్పన నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను కలిసి బావి పునరుద్ధరణ పనుల పురోగతి గురించి, ఇంకనూ చేపట్టాల్సిన పనుల గురించి వివరించారు ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిఇ నవ్యజ్యోతి, ఆర్కిటెక్చర్లు వాత్సల్య, ప్రజ్వల్, స్పాన్సర్లు రాజశ్రీ, గీత తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking