గుల్జార్‌ హౌస్‌ లో 17 మంది మృతి చెందటం బాధాకరం జగ్గారెడ్డి

నాంపల్లి గాంధీభవన్‌ ప్రజాబలం ప్రతినిధి:వార్త తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి.. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులను అలెర్ట్‌ చేశారు
సీఎం అక్కడికి వెళ్తే అధికారులు డిస్ట్రబ్‌ అవుతారని ఆలోచన సీఎం చేశారు
అందుకే అధికారులు..మంత్రులను అలెర్ట్‌ చేసి.. సహాయక చర్యలు చేశారు సీఎం రేవంత్‌
ఎంత చేసినా… జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయింది
ప్రమాదం లో నా సన్నిహితుడి కుటుంబం కూడా ఉంది
కిషన్‌ రెడ్డి కూడా వచ్చాడు..బాధ్యత కదా..వచ్చాడు
కేంద్రమంత్రి…అవసరం ఐతే ప్రధాని తో మాట్లాడాలి…లేదంటే నేరుగా సీఎం కి ఫోన్‌ చేసి సూచనలు ఇవ్వచ్చు
కిషన్‌ రెడ్డి ఏం చేయాలి అనేది మానేసి…బురద జల్లే పని చేశారు
కేంద్రమంత్రి అనే విషయం మర్చిపోయి.. గల్లి లీడర్‌ గా మాట్లాడారు..బాధ అనిపించింది
కిషన్‌ రెడ్డి ఆ టైప్‌ కాదు.. కానీ నిన్న అలా చేసి ఉండాల్సింది కాదు
నాక్కూడా ఆయనతో మంచి పరిచయం అయ్యింది
కేటీఆర్‌ చెప్పి పంపించి ఉంటాడు అని నాకో మిత్రుడు చెప్పారు
మోడీ చెప్తే వస్తాడు కానీ… కేటీఆర్‌ చెప్తే వస్తాడా అని అనుమానం వచ్చింది
17 మంది చనిపోవడం సాధారణ విషయం కాదు
సీఎం రేవంత్‌ కి కూడా 17 మంది బతికించాలి అనే ఉంటది
గుజరాత్‌ లో వంతెన కూలి 140 మంది చనిపోయారు…రాహుల్‌ గాంధీ ఏమన్నా అన్నాడా మోడిని
కిషన్‌ రెడ్డి వచ్చి బురద జల్లాడు
. కిషన్‌ రెడ్డి భారత్‌ మాత యాత్ర చేశారు..మంచి యాత్ర
.కానీ పటాకులు కాలిస్తే ఇద్దరు చనిపోయారు..
ట్యాంక్‌ బండ్‌ లో పడి చనిపోయాడు ఓ వ్యక్తి
అప్పుడు %షఎ% రేవంత్‌.. అయ్యే పాపం అని వదిలేశాడు కానీ
కిషన్‌ రెడ్డి..ఎందయ్యా ఇది అనలేదు కదా..?
సరిదిద్దల్సింది పోయి.. ఇలా విమర్శలు చేయడం ఏంది..?
సీఎం కి ఫోన్‌ చేసి సమస్యలు ఉంటే చెప్పాల్సింది
చర్లపల్లి రైల్వే స్టేషన్‌ మోడీ ఆన్‌ లైన్‌ లో ఓపెన్‌ చేశారు
వర్షం వస్తె రేకులు ఎగిరిపోయాయి
సీఎం రేవంత్‌ విమర్శ చేశాడా..?
బాధ్యతగా సీఎం వ్యవహారం చేశారు.. కానీ మీరు బాధ్యత లేకుండా వ్యవహారం చేస్తున్నారు
కిషన్‌ రెడ్డి తపన ఎంతసేపు…రాజకీయం చేయాలని
ఆ ఆలోచన తప్పు..
కేటీఆర్‌ చెప్తే కిషన్‌ రెడ్డి మాట్లాడారు అని ప్రచారం జరుగుతుంది
కిషన్‌ రెడ్డి విమర్శలు మానుకో… సర్వీస్‌ చేయడం నేర్చుకో

Leave A Reply

Your email address will not be published.

Breaking