గాంధీ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:జగిత్యాలలో కలిసి పని చేయడానికి సంజయ్ ఎవరు?
సంజయ్ ఏ పార్టీనో స్పీకర్ ని అడిగితే తెలుస్తది
నేను చాలా సీనియర్ ని నాకు జగిత్యాల డెవలప్మెంట్ మీద అవగాహన ఉంది
జగిత్యాల లో రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ఆహ్వానించాం
అభివృద్ధి కి నిధుల ఇస్తానని పొంగులేటి చెప్పారు
కేంద్ర ప్రభుత్వం కుల, జనగణన చేస్తామనటం హర్షించదగ్గ విషయం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ కేంద్రానికి లెటర్ రాసే విధంగా ఆర్ కృష్ణయ్య చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది
కులగణన చేయడం తో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆలోచన
రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి మండలిలో, అసెంబ్లీలో ఆమోదం పొంది గవర్నర్ తో స్క్రూట్ని కి ఆమోదం లభించింది
లీగల్ గా ఉబ్బందులు కలగొద్దని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్
తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చితే బలహీన వర్గాల,విద్యార్థులకు,ఉద్యోగులకు 42 శాతం రెజర్వేషన్ కలుగుతుంది
ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వం కోర్టు లో ఉంది
ఓ బీసీ ల రిజర్వేషన్లు కూడా రాష్ట్రాల కు అనుగుణంగా చేయాలి.