జి ఎచ్‌ ఎమ్‌ సీ పరిధిలో వున్న కమ్యూనిటీ హాల్‌ ల యొక్క పర్యవేక్షణ బాధ్యతలను క్రీడల విభాగం వారికీ అప్ప చెప్పాలని మనవి

ప్రజావాణి లో కమీషనర్‌ కి విన్నపం.
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: జి ఎచ్‌ ఎమ్‌ సి పరిధిలో వున్న కమ్యూనిటీ హాల్‌ ల యొక్క పర్యవేక్షణ సక్రమంగా లేక పోవడం వల్ల ప్రజల సొమ్ముతో నిర్మించిన వాటిని ప్రైవేట్‌ వ్యక్తులు కబ్జా చేసి సొంత ఆస్తిగా వాడుకుంటున్నారు, కొన్ని కమ్యూనిటీ హాల్‌ లు లను వ్యాపారల కోసం అద్దెకు ఇస్తూ జి ఎచ్‌ ఎమ్‌ సి కీ రూపాయి చెలించ కుండా వ్యవహారిస్తున్న అట్టి ఆగడాలను చూస్తూ ఊరుకుంటున్నారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియడం లేదు, తమరు దయచేసి వాటి బాధ్యతలను స్థానిక సంక్షేమ సంఘమ్‌, సీనియర్‌ సిటిజన్స్‌, పొదుపు సంగం వారితో కూడిన కమిటీ వారికీ మైంటైనన్స్‌ బాధ్యతలు ఆప్పచెపుతూ క్రిడల విభాగం వారు పర్యవేక్షణ చేసే విధంగా చేసినట్టు ఐతే అది ప్రజా ఉపయోగ కార్యక్రమం లు చేసే విలుకలుగుతుంది అని తెలియ చేస్తూ త్వరలోనే తమరు కమ్యూనిటీ హాల్‌ ల యొక్క పర్యవేక్షణ బాధ్యతలను క్రిడల విభాగం వారికీ బదిలీ చేసి కమ్యూనిటీ హాల్‌ లను కబ్జా లనుండి విముక్తి కల్పించగలరని మనవి చేసిన బద్దం సతీష్‌ గౌడ్‌ కన్వీనర్‌ మేఘ గ్రేటర్‌ హైదరాబాద్‌ డెవలప్మెంట్‌ ఫోరమ్‌. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు. డా॥శ్రీనివాస్‌ వంజరి. రాధా క్రిష్ణ, చెతనే, ఇఫతేఖర్‌ తదితరులు పాల్గొనరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking