జంజీరాల రాజేష్ బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా మరల మాతృ సంస్థలైన కాంగ్రెస్ పార్టీలోజాయిన్

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 26 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని 48 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు జంజీరాల రాజేష్ గత కొద్ది కాలంగా బిఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాడు ఆ పార్టీలో తనకు తగిన స్థానము కల్పించలేదని పార్టీకి రాజీనామా చేస్తూ మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని ఒక ప్రకటనలో తెలియజేసినారు దీనికి సంబంధించిన వివరాలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ కు ఈరోజు జాయినింగ్ లెటర్ పంపించినారు దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తానని వారు తెలియ జేసినారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని తెలంగాణ వచ్చేంతవరకు పోరాటం చేశానని ఆయన అన్నారు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి అనుమతితో కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్టు తెలియజేసినారు

Leave A Reply

Your email address will not be published.

Breaking