ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 2 (ప్రజాబలం) ఖమ్మం త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత కుంచపు రాంబాబు గారి మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన క్యాలెండర్ మరియు నూతన వెంచర్ బ్రోచర్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించి న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంత్రివర్యులు పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని ని మరియు దయాకర్ రెడ్డి గారిని ఘనంగా శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జాబిలి హోమ్స్ పార్ట్నర్ సైదులు సీనియర్ డైరెక్టర్ కొండయ్య అనంతరాములు విజయేందర్ సునీల్ కుమార్ అంబాల వెంకటేశ్వర్లు రామారావు రెడ్డి రవి సురేందర్, రాజు కాజా శ్రీకాంత్ ఉమా శంకర్ కిట్టు జిల్లా కాంగ్రెస్ నాయకులు వాలబోయిన వెంకటేశ్వర్లు ఊడుగు రమేష్ గౌడ్ పాల్గొన్నారు