ప్రజాబలం దినపత్రిక
మెదక్- మాసాయిపేట మండలం 26.09.2024:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అసంబద్ధమైన ప్రభుత్వ జి. ఓ 25 ను రద్దు పరచాలి అని మధ్యాహ్న సమయంలో నిరసన తెలుపడం జరిగినది. ఈ నిరసనలో పలు ఉపాధ్యాయ సంఘాల మిత్రులు రంగారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, భాష,నవీన్,నరేందర్ రావు,అశోక్, ధర్మపురి మరియు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది.