కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 06 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో సోమవారం చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ…. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంట మల్లన్న,పెంట శ్రీకాంత్,ఐనదల నగేష్,గాజుల రవి,పెంట భూమన్న,ఐనదల తిరుపతి,పెంట మల్లేష్ వీరితోపాటు 30 మంది పార్టీ లో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు మోటపలుకుల గురువయ్య,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్,పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్,ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు,సర్పంచ్ లు వార్డ్ మెంబర్ ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking