ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 22 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ 48 వ డివిజన్ ఇంచార్జీ తవిడ బోయిన రవీంద్ర డివిజన్ అద్యక్షులు బోజెడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కమిటీ లోకి బి.ఆర్.ఎస్ పార్టి నాయకులు మేచిన రామకృష్ణ షేక్ జాహిర్ షేక్ నావిద్ షేక్ శంశుద్దిన్ ప్రతపనీ సాయి ప్రసాద్ వార శివ తదితరులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ కండు వాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు