బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 22 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి,లక్షెట్టిపేట మండల నుంచి మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దండేపల్లి ఎంపిపి గడ్డం శ్రీనివాస్,సర్పంచులు తదితరులు చేరడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ చెరిన వాళ్ళు దండేపల్లి మండల ఎంపిపి గడ్డం శ్రీనివాస్, చింతపల్లి సర్పంచ్ అక్కల దేవక్క, తానిమడుగు సర్పంచ్ పెండ్రం ప్రేమల, దండేపల్లి మాజీ ఎంపీపీ ముత్యాల శంకరయ్య, వెలగనూరు మాజీ సర్పంచ్ లింగాల తిరుపతి,కొప్పుల మల్లేష్,గూడెం మాజీ ఎంపీటీసీ ముత్తే నారాయణ, రెబ్బెనపల్లి బిఆర్ఎస్ వార్డు మెంబర్ బండ రాకేష్, వెలగనూరు మాజీ టిఆర్ఎస్ వార్డు సభ్యులు ఎర్రనేని శ్రీనివాస్,తానిమడుగు యూత్ నాయకులు మాలావత్ అశోక్,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిడి లింగన్న,నక్క కిషన్,బొలిశెట్టి సత్తయ్య, ఉమ్మడిశెట్టి శంకరయ్య, అక్కల కొమురయ్య,కట్ల మల్లేష్,అక్కల గోపాల్, అక్కల సత్తయ్య,బోడకుంట వెంకటేష్,మంచిర్యాల నుండి అక్కల సుజిత్,కొట్టే శేఖర్, మోటపలుకుల కమలాకర్, విష్ణు లక్షెట్టిపేట మండలం నుంచి భారత జాగృతి జిల్లా అధికార ప్రతినిధి బోనాల రమేష్,లక్షెట్టిపేట మాజీ టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కలవల వెంకటేష్, రమేష్, గుమ్మల నరసయ్య, శంకర్,గంగయ్య,సయ్యద్ ఆఫీస్ వీరితోపాటు వారి అనుచరులు 100 మంది కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై మంగళవారం రోజు హైదరాబాద్ లోని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వం లో వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వాణించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గడ్డం నాగమణి త్రిమూర్తి,ఎంపిటిసి ముత్యం శ్రీనివాస్,ఎంపిటిసిలు, సర్పంచ్ లు ,సీనియర్ నాయకులు ముద్దసాని వేణు,కారుకూరి సత్యం, ముత్తె వేంకటేష్, రాందేని వెంకటేష్,రాందేని చిన్న వేంకటేష్,నెల్కి సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking