ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలి..

టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు విసంగయ్య…..

ప్రజాబలం కొల్చారంమండలం
11.09.2024:

టీపీటీఫ్ జిల్లా అధ్యక్షులు వి. సంగయ్య మాట్లాడుతూ 317 ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలి ఉపాధ్యాయుల ఖాళీ స్థానాల్లో విద్యా వాలంటీర్లను నియమించాలి. పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. టిపిటిఎఫ్ సభ్యత్వ భాగంలో కొంగోడు, అంసాన్ పల్లి ,వరిగుంతం, కొల్చారం, కొంగోడు సంగాయి పేట, రంగంపేట్ పాఠశాలలోనూ సందర్శించి సభ్యత్వం చేయనైనది రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ కే యాదగిరి, రాష్ట్ర కౌన్సిలర్ యం.సత్యనారాయణ జిల్లా కార్యదర్శి ఎండి నజీరుద్దీన్, కొమ్మ శ్రీనివాస్ కొల్చారం ప్రధాన కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking