కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వర్గంటి రామ్మోహన్ గౌడ్.
మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరినీ ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ముద్దుబిడ్డ కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ , జగన్, సాయిబాబా గౌడ్, బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.