ఖమ్మం ప్రతినిధి జులై 06 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం మంగాపురం తండా,నాచేపల్లి,కొత్తూరు తిరుమలాపురం తండా పైనంపల్లి రామచంద్రాపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలను,అంగన్వాడీకేంద్రలకు వెళ్లి విద్యార్థిని,విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కొరకు కందాళ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ప్లేట్-గ్లాస్ స్వయంగా ప్రతి ఒక్క విద్యార్థికి అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మ
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ నాగు బండి శ్రీనివాసరావు నేలకొండపల్లి ఎంపీపీ మరియు మారగాని వీరబాబు మారగాని పద్మారావు పద్మారావు చిట్ల భాస్కర్ రెడ్డి కోండ్రు క్రాంతి కుమార్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు