ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 3 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ళ గోసు లక్ష్మమ్మ,దామరపు ఉపేందర్ కంకణాల శీను,తమ్మిశెట్టి వెంకటమ్మ,కుమ్మరికుంట జానయ్య వెంకటగిరి దిద్ది చిన్నవెంకయ్య,పెల్లూరి వెంకటరత్నం కందుకూరి ధనమ్మ,కన్నోజు నరసింహ చారి నల్ల సతీష్ కుమార్ కోటనారాయణపురం ఆలెపు పోసెట్టి,సిహెచ్ సునీత బాయ్ గుర్రాలపాడు కొప్పుల వెంకయ్య తెల్ధార్ పల్లి కుర్ర లక్ష్మి,నోషన లాలయ్య,కొప్పుల మంగమ్మ,నండ్రు రేణుక,నారపొంగు లక్ష్మయ్య మద్దులపల్లి సిరిపురపు పెద్ద ఎలమంచి,మండవ రామ్మూర్తి సిరిపురపు చిన్న వెంకయ్య గొడ్డుగుర్రాల చిట్టెమ్మ పొన్నెకల్లు చంపని నాగేశ్వరావు,దూపన వెంకన్న,నంద్యాల జగన్నాథం,కొత్త చిన్న వెంకయ్య తల్లంపాడు గింజుపల్లి లక్ష,కరిమికొండ రామయ్య,చిలువేరు స్వరూప,రేగళ్ల వీరమ్మ,పులికంటి బెంజి,కందుల మేరేశమ్మ గారి కుటుంబ బాగోగులను తెలుసుకొని,వారికి భరోసా కల్పించి 32 కుటుంబాల సభ్యులకు 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు