డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 3 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కాలు ఇన్ఫెక్షన్ గురై అనారోగ్యం తో బాధపడుతున్న తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామానికి చెందిన మేకల సైదులు అనే వ్యక్తిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ పరామర్శించారు. ఈమధ్య కాలంలో రాజకీయంగా యాదవులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించడం చాలా దుర్మార్గం అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత యాదవ మహాసభ, వ్యక్తిగతంగా అండగా ఉంటామని బాధితులకు మనో ధైర్యం కల్పించారు వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుమల పాలెం మండల కురుమ యాదవ సంఘం నాయకులుదొడ్డి సాంబయ్య, రేఖ ముత్తయ్య మేకల యాలాద్రి రామారావు అనపర్తి బాషా, రేఖ యాదగిరి, రేఖ నాగేశ్వరరావు, పుల్లూరి మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.