రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 03 అక్టోబర్ 2023: మణికొండ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకుగాను కోటి 70 లక్షల నిధులు మంజూరు కావడంతో 15వ వార్డ్ కౌన్సిలర్ బుద్దొళ్లు కావ్య శ్రీరాములు ఆధ్వర్యంలో పనులు మొదలు పెట్టడానికి అయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీ.ఆర్.యస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే.రామకృష్ణారెడ్డి, మున్సిపల్ ఏ.ఈ. సాయి మౌనిక, కౌన్సిలర్స్ వసంతరావు చౌహాన్, లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, మణికొండ మాజీ సర్పంచ్ యాలాల నరేష్, కో ఆప్షన్ సభ్యులు తాజుద్దీన్, ప్రజా నాయకులు బుధోలు ముత్యాలు, ఏర్పుల కుమార్, భాను చందర్, ఆరిఫ్, శివ గంగా అన్నిపార్టిల అభిమానులూ మరియు వార్డు నివాసులు హాజరై పూజ చేసి పనులు ప్రారంభించారు.