కన్నేపల్లి గ్రామంలో కంటి వెలుగు మెడికల్ క్యాంపు ప్రారంభం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కన్నేపల్లి గ్రామంలో కంటి వెలుగు మెడికల్ క్యాంపును ఎంపిటిసి తోట మోహన్,సర్పంచ్ గడికొప్పుల రాజిని – సురేందర్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపిటిసి తోట మోహన్ మాట్లాడుతూ…కన్నేపల్లి, గుండె,రగంపల్లి,ప్రజలు కంటి వెలుగు మెడికల్ క్యాంపు వచ్చి మీ యొక్క కంటి పరీక్ష చేయించుకొని కండ్లకు అద్దాలు తీసుకోవాలని కోరారు.అనతరం సర్పంచ్ గడికొప్పుల రాజిని- సురేందర్ మాట్లాడుతూ….కన్నేపల్లి గ్రామంలోని ప్రజలు వచ్చి కంటి వెలుగు మెడికల్ క్యాంపు కార్యాలయంలో వచ్చి మీయొక్క కంటి పరీక్షలు చేసుకోవాలని కోరారు అంతేకాకుండా తగిన కండ్ల అద్దాలు తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డ్ నెంబర్స్,గ్రామ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking