విశాఖపట్నం మే 1;జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఉద్యమం కార్యక్రమానికి 50 సంవత్సరాల గోల్డెన్ ఉత్సవాలకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాత్యులు సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు బొత్స సత్యనారాయణకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జ్ కర్రి వేణుమాధవ్ ఆహ్వానం పలికారు.ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు నాయకుడు పిన్నింటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.