రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 14 సెప్టెంబర్ 2024
మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల ఆహ్వానం మణికొండమేరకు బీ.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు కార్తీక్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మొదలుకొని అర్థరాత్రి వరకు నెక్నంపూర్, పుప్పాలగూడ, మణికొండలోని అన్ని గణనాయక మండపాలను దర్శనాలతో పాటు పూజాదికాలు గావించి బ్రహ్మొత్తముల ఆశీర్వాదములు గైకొని మనసా వాచా ప్రజలందరూ సుఖ శాంతులతో విరాజిల్లాలని అందులో తమ కుటుంబం కూడా ఉండాలని ఆ దేవ దేవుని ప్రార్థించడం జరిగినదని మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షడు సీతారాం ధూళిపాళ తెలియ జెసినారు, ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ళ ధనరాజ్, పట్లోళ్ల రూపా రెడ్డి, వసంత్ రావు, నవీన్ కుమార్, అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, G నరేందర్, ఉపేంద్రాణాధ్ రెడ్డి, కీర్తీ లతా గౌడ్, విజయ లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, సందీప్ యాదవ్, శ్రీనాథ్ గౌడ్, కిరణ్ యాలాల, షేక్ ఆరిప్, మళ్ళపురం శ్రీనివాస్, ఉసేన్, శివ ముదిరాజ్, జై, బాలాజీ, ప్రవీణ్, రుద్రపాటి ఉదయ్, తిరుపతి, గోపి సాగర్, కృపాకర్, మోనిష, యువనాయకులు, మహిళా నాయకురాల్లు, అశేష భక్త జను లందరూ పూజలలో పాల్గొని ఆధ్యాత్మికతను పెంపొందించినారు.