ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజాబలం) ఖమ్మం నగరం లో చెరువు బజార్ మమతా రోడ్డులో కింగ్స్ అండ్ క్వీన్స్ లెటెస్ట్ స్టైలీష్ సెలూన్ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్ళాలని సూచించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీరజ సూడా చైర్మన్ బచ్చూ విజయ్ కుమార్ డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం నగర కార్పోరెటర్ మక్బూల్ మైనార్టీ సెల్ తాజూద్దిన్ సెలూన్ నిర్వహకులు సయ్యద్ సోహెల్ జిల్లా మైనార్టీ నాయకులు మోహిసిన్ షంషుద్దిన్ జీయా హకీం సలీం అమీర్ సోహెల్ ఉమర్ పారూక్ అప్జల్ మహ్మద్ అప్రోజ్ ఖాన్ తదితురులు పాల్గోన్నారు.