అంబర్‌పేట్ ప్రజాబలం ప్రతినిధి:రంగభర్ణి ఏకాదశి సందర్భంగా కాచిగూడలో శ్రీ శ్యామ్ బాబా వారి నిషాన్ యాత్ర భక్తులందరికీ స్వాగత వేదికపై శ్రీ ఖాతు నరేష్ కీర్తన మండల్ దిల్‌సుఖ్ నగర్ వారు ఎన్ ఆర్ లక్ష్మణ్ రావు వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ బజ్రాంగ్ సేన సూర్య శుక్లా నగర కార్యదర్శి అగర్వాల్ సేనారాండు అగర్వాల్ సేనారామ్ మరియు ఇతరులు సన్మానించారు.