ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 04 : మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు హమాలివాడలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ,కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూన్న అవినీతిని ప్రజల కు వివరిస్తూ,కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తున్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్,మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెంట రజిత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.