శ్రీమతి మైనంపల్లి వాణి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అంగబికలాంగులకు అన్నదాన కార్యక్రమం

శ్రీమతి మైనంపల్లి వాణి హనుమంతరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ బోడుప్పల్లోని భారత్ మాత అర్బన్ ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధులకు అంగబికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది బి ఆర్ ఎస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది ఉద్యమకారుడు పున్న సత్యనారాయణ జగదీష్ గుడ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు టోనీ బొమ్మ సాయి వేణుగోపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి సర్పంచ్ రాజిరెడ్డి అనిల్ గౌడ్ నర్సిరెడ్డి వినయ్ లంబు శివ.

On the occasion of Mrs. Mainampally Vani Hanumantha Rao's birthday, food donation program for the elderly and disabled. On the occasion of Mrs. Mainampally Vani Hanumantha Rao's birthday, food donation program for the elderly and disabled. On the occasion of Mrs. Mainampally Vani Hanumantha Rao's birthday, food donation program for the elderly and disabled.

Leave A Reply

Your email address will not be published.

Breaking