హైదరాబాద్:ఆగస్టు 03
తెలంగాణ రాష్ట్రం TNGO, TGO,ప్రతినిధులతో గురువారం సీఎం కెసిఆర్ సమావేశం అయ్యారు
ఉద్యోగుల వేతన సవరణ ఆరోగ్య పథకం పై ఈ భేటీలో చర్చించారు. వేతన సవరణ తో పాటు మధ్యంతర భృతి ప్రకటిస్తామని సీఎం కెసిఆర్ హామీ ఇచ్చినట్లు ఆయా సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
ఆరోగ్య పథకం అమలు చేస్తామని సీఎం చెప్పారని TNGO, TGO,ప్రతినిధులు తెలిపారు…