కాంగ్రెస్‌ లో చేరిన జూపల్లి

న్యూఢల్లీి ఢల్లీిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీర్‌ వేణుగోపాల్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ లో చేరారు. అయనతో పాటు , నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి కుమారుడు రాజేష్‌ రెడ్డి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి, కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌ రెడ్డి, కొడంగల్‌ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ ముఖ్‌,అన్న కిష్టప్ప, నారాయణ రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు,మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ నాగరాజు,తదితరులు కుడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking