ప్రజాబలం కొల్చారం మండలం సెప్టెంబర్ 26
మెదక్ జిల్లా కొల్చారం మండలం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్రాన్ని డి.యం ఎచ్.ఓ శ్రీరామ్ అకస్మాత్కంగా తనిఖీ చేశారు, వైద్య సిబంధి అందరూ ఉండగా అనంతరం ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించారు
పేషెంట్స్ తో మాట్లాడి సరైన వైద్యం అందుతా లేదా అడిగి తెలుసుకొని మందులు పంపిణి చేశారు ల్యాబ్ ను పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశీలించి డాక్టర్ రమేష్ కు పేషెంట్లకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈకార్యక్రమంలో
డి.యంహెచ్ ఓ డాక్టర్ శ్రీ రామ్
ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్,
వైద్య అధికారి డాక్టర్ K రమేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు