కొత్తపేట: ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్యదర్శనం పోస్టర్ ఆవిష్కరణ

 

హైదరాబాద్:పిబ్రవరి 13(:మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 15 నుండి 19 వరకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం,కోకో గ్రౌండ్లో,ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో”ద్వాదశ జ్యోతిర్లింగాల & అమర్ నాథుని మంచులింగ దివ్య దర్శనం నిర్వహించనున్నారు.ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారిస్ నేతృత్వంలో MLC బొగ్గారపుఠ దయానంద్‌ను వారి నివాసంలో కలిసి ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్యదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించారు. బ్రహ్మకుమారిలు మరియు బిఆర్ఎస్ నాయకులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking