మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం

 

మెదక్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పై కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు సోమవారం అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేశారు మెజార్టీ సభ్యులు కలిసి కలెక్టర్కు లేక అందజేయడంతో ఒక్కసారిగా మున్సిపల్ రాజకీయం వేడెక్కింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన అందరి దృష్టి మాత్రం నర్సాపూర్ పైనే ఉంది అందుకు ప్రధాన కారణం చైర్మన్ వేరే పార్టీలోకి వెళ్లడమే కారణం. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా మురళి యాదవ్ టిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే అప్పటినుంచి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును కలిసి నర్సాపూర్ లో జరుగుతున్న పరిణామాలు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking