జగద్గిరిగుటలో కృష్ణాష్టమి వేడుకలు

జగద్గిరిగుట ప్రజాబలం ప్రతినిధి:జగద్గిరిగుటలో సోమవారం నాడు కృష్ణాష్టమి సందర్భంగా జగద్గిరిగుట్ట సెక్టార్‌ లో శివానగర్‌ 2 అంగన్వాడి సెంటర్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్‌ గుండ్ర శ్రీలత, హెల్పర్‌ రుక్మిణి, చిన్నారి బాల ,బాలికలు మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది… చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో అందరిని అలరించడం జరిగింది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking