పార్టీ పటిస్టతకై బయలుదేరిన కే.టీ.ఆర్

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 20 మార్చి 2025
భారత రాష్ట్ర సమితి అధిష్టాన నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పార్టీ పటిస్టతకై రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు బయలు దేరె సందర్భముగా మొదటి రోజూ సూర్యాపేట జిల్లాకు వెళుతున్న సమయంలో రాజేంద్ర నగర్ పార్టీ ఇన్చార్జి రాష్ర్ట యువ నాయకుడు కార్తీక్ రెడ్డి సూచన మేరకు గురువారం రోజున మణికొండ పరిధి లోని పుప్పాలగూడ నరసింహస్వామి ఆలయం వద్ద నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆధ్వర్యములో కలసి కట్టుగా కధం తొక్కుతూ బయలుదేరి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రాంగుడ రింగు రోడ్డు ఎక్సిట్ ఒకటి వద్ద తమ తమ కార్ లను కాన్వాయ్ లోని ఆర్డర్లో ముందుకు సాగిన కుంబగళ్ళ ధనరాజ్, గుట్టమీది నరేందర్, రూపా రెడ్డి, అందె లక్ష్మణ్ రావు, ఉపేందర్నాధ్ రెడ్డి, సంగం శ్రీకాంత్, కీర్తి లత గౌడ్, మాల్యాద్రి నాయుడు, రాజేంద్ర ప్రసాద్, విజయ లక్ష్మి, గోరుకంఠి విఠల్, బండమీది మల్లేష్, బుద్దోలు బాబు, భాను చందర్, రామసుబ్బా రెడ్డి, సుమనళిని, సుమన్, బొడ్డు శ్రీధర్, షేక్ ఆరిఫ్, శ్రీనివాస్ చారి, రాజు, మౌనేష్, తిరుపతి, సాగర్, నరేష్, శేఖర్ తది తరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking