కుషాయిగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ బి ప్రవీణ్ కుమార్ కు ఘన సన్మానం

మేడ్చల్ 18 )సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ ఆంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయం అధ్యక్షులు చెరుకు రమేష్ ఆధ్వర్యంలో కుషాయిగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ బి ప్రవీణ్ కుమార్ ను సంస్థ తరఫున మర్యాదపూర్వకముగా కలిసి ఘనంగా సత్కరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర నాయకులు ముత్తు గీతాంజలి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రౌత్ అశోక్, జిల్లా ఉమెన్ ఉపాధ్యక్షురాలు పెరుమండ్ల హరి రాణి, కాప్రా మండల అధ్యక్షుడు పెరుమండ్ల కిషన్,ఏం వెంకట్ నారాయణ, ఎన్ రామారావు ,ఎన్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking