ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 28 : ఏఐసీసీ మెంబర్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అందించినటువంటి బియ్యం,వంట సామాగ్రి ని లక్ష్మిపూర్ స్టేజి దగ్గర వున్న యెహో ప్రార్థన మందిరం సభ్యులకు కాంగ్రెస్ నాయకులు అందజేయడం జరిగినది,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ పట్టణ అధ్యక్షులు ఎండి అరిఫ్ లక్ష్మీపూర్ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందుల లింగన్న ,భీమన్న,రమేష్,మురళి, చిన్నయ్య,చందు,పోచ్ కుమార్, శేఖర్,సుగుణాకర్ వాపు,ఆనంద్ చిన్న వెంకటేష్,సుంకే బాపు,నవాబ్, తదితరులు పాల్గొన్నారు.