ఎమ్మెల్యే కు కలిసి శుభాకాంక్షలు తెలిపిన లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

ప్రజాబలం జిల్లా మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసన సభ్యుడిగా తొలి సారి మంచిర్యాలకు వచ్చిన సందర్బంగా మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థిక శుభకాంక్షలు తెలుపుతూ పూల మాలతో శాలువాలతో సన్మానం బుధవారం చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నాకు శుభాకాంక్షలు తెలిపిన లక్షెట్టిపేట కాంగ్రెస్ నాయకులు,పట్టణ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ అధ్యక్షుడు నవాబ్ ఖాన్.ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తి కోనాడ శ్రీధర్,నాయకులు అజీమ్ భాయ్,అన్వర్ ఖాన్,సల్మాన్ భాయ్,ఆయూబ్ ఖాన్, రియాజ్,అజ్జు,సీఫాద్ ఖాన్.అజర్ ఫిరోజ్,అశ్వక్, షేక్,సమ్మి,రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking