మెదక్ తూప్రాన్ ఏప్రిల్ 3 ప్రాజబలం న్యూస్ :- మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైన చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణలను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా శాలువతో బొకేతో సత్కరించిన ముదిరాజ్ సంఘం గ్రామ పెద్దలు, యూత్ నాయకులు , ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.