రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మరియు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు పుస్తకాలకవిత మరియు మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు అందరూ కలిసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
