అంబర్పేట్ ప్రజాబలం ప్రతినిధి:మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు గారు మరియు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మరియు అంబర్పేట్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, దానం నాగేందర్ కి మద్దతు తెలుపుతూ బాగ్ అంబర్పేట్ డివిజన్ జామ్ జా మసీద్ నుండి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. దానం నాగేందర్ ని, అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్, కంటెస్టెడ్ కార్పొరేటర్, శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సత్తిబాబు గౌడ్, పి. వెంకటేష్ గౌడ్ , బ్లాక్ ప్రెసిడెంట్ కె. రాజేశ్వరరావు,డివిజన్ ప్రెసిడెంట్ గడ్డం శ్రీధర్ గౌడ్ ,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోటం అనిల్ ,రావుల సుధాకర్ ,సి .సుధాకర్ ,జి. శశి గౌడ్ ,కిషోర్, శివ, నేమూరి మహేందర్ ,వై సందీప్ గౌడ్ మహేందర్, మహేష్ ,కోఆర్డినేటర్, రాజ్ కిరణ కే. మహేందర్, కోట్ల కిరణ్, భరత్, ఈ. రాకేష్ ,సునీల్, భాస్కర్ ,పి సందీప్, రాజ్ కిరణ్ సునీత రెడ్డి లావణ్య ,వరలక్ష్మి, సంగీత, తదితరులు, పాల్గొన్నారు.
