మెదక్ జిల్లా కలెక్టర్ ను కలిసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు

 

మెదక్ 12 మార్చ్ ప్రాజబలం న్యూస్ :-

నూతనంగా వచ్చిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును మంగళవారం నాడు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అల్లాదుర్గం మండల అధ్యక్షులు సత్యనారాయణ,వెల్దుర్తి మండల అధ్యక్షుడు శేకులు, మెదక్ మండల అధ్యక్షులు బిక్షపతి,చిన్న శంకరంపేట మండల అధ్యక్షులు నర్సింలు,మాసాయిపేట మండల అధ్యక్షుడు ముజీబ్, రామాయంపేట మండల అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి,పెద్ద శంకరంపేట అధ్యక్షులు కిష్టయ్య, చేగుంట మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్, కౌడిపల్లి మండల అధ్యక్షులు శంకరయ్య,మనోహరాబాద్ మండల అధ్యక్షులు అజయ్, నార్సింగ్ మండల ప్రధాన కార్యదర్శి రాజ, టేక్మాల్ మండల అధ్యక్షులు భూపాల్, చిలిపిచేడ్ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, మెదక్ టౌన్ అధ్యక్షులు అజీమ్,ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, పట్టణ గౌరవ అధ్యక్షులు నర్సోజి, నాయకులు శ్రీనివాస్,నవీన్,రవి, నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, ప్రకాష్, వినోద్, రమేష్ తో పాటు, రేషన్ డీలర్ల సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking