కామారెడ్డి ప్రజా బలం న్యూస్ :-
భారత్ జాగృతి ఆధ్వర్యంలో
ఆధ్యాత్మిక చింతనకే తన జీవితాన్ని అంకితం చేసిన
కర్మయోగి సర్వ ధర్మ స్వరూపుడు కాళీమాత అనుగ్రహంతో సర్వ ధర్మాన్ని
సారాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఆదర్శ పురుషుడు
శ్రీ స్వామి రామకృష్ణ పరమహంస గారి
వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమంలో భారత్ జాగృతి కామారెడ్డి జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ కామాటి శేఖర్ పోతుల లక్ష్మణ్ నాగేష్ రాజు రమేష్, భారత జాగృతి నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు