సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి రావాలని గాంధీ భవన్ వేదికగా కోరుతున్న
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి: సొంత చెల్లెలు ని బయటకు పంపిన చరిత్ర కేటిఆర్ ది
అలాంటి కేటిఆర్ అడబిడ్డల గురించి సుద్దపూస లాగ మాట్లాడుతుండు
బతుకమ్మ పై దీతీం పాట రాసినందుకు థాంక్స్
ఎదుకంటే మా పథకాలు ఎన్ని అమలు చేస్తున్నామో ప్రజలకు చెప్పారు
పాట రిలీజ్ చేసే ముందు ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలి
ఆడ బిడ్డలను గౌరవించని చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది
బతుకమ్మ కుంటను ఆక్రమించింది మీరు కాదా?
మేము బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశాం
హైడ్రా మీద ఎడుస్తున్నారు
అదే హైడ్రా బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది
బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆడుదాం సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి రావాలని గాంధీ భవన్ వేదికగా కోరుతున్న
ఐదేండ్ల లో ఒక్క మహిళ మంత్రి లేని క్యాబినెట్ మీది
లక్షల కోట్ల కుంభకోణం చేసిన మీరు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే కేటిఆర్, కవిత కు అర్హత లేదు
దోసుకున్నారని కవిత స్వయంగా చెప్పింది
బతుకమ్మ పేరుతో కవిత వందల కోట్లు దోచుకుంది
మీరు దోచుకున్న సొమ్మును వసూల్ చేసే మొగుడు రేవంత్ రెడ్డి వచ్చిండు
ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజా పాలనను అమలు చేస్తున్నారు
ఆడ బిడ్డలకు 30రూపాయల చీర ఇవ్వలేదా?
సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లు కాంగ్రెస్ గుర్తుమీద గెలిచి కాంగ్రెస్ గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదు
దీతీం కు చెంపపెట్టులాగా బతుకమ్మ పండుగ జరుపుతాం
మహిళలను గౌరవించడం నేర్చుకోండి
ఒళ్ళు దగ్గర బెట్టుకొని మాట్లాడకపోతే ఎన్నికల్లో మహిళలం డిపాజిట్లు రాకుండా చేస్తాం
Next Post