ఎన్నిక పత్రాన్ని అందజేస్తున్నఇరిగేషన్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన  బజ్జురి రమణారెడ్డి

ఖమ్మం ప్రతినిధి  (ప్రజాబలం) ఖమ్మం టీఎన్జీవోస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మెయింటినెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా బజ్జూరి రమణారెడ్డి ప్రధాన కార్యదర్శిగా సోమపొంగు శ్రీనివాస్ ఏకగ్రీవంగా రెండవ సారి ఎన్నికయ్యారు అసోసియేట్ అధ్యక్షులు తక్కె పాండా సురేష్ ఉపాధ్యక్షులుగా దాసరి వాసు దేవరాజు ఉపాధ్యక్షులు 2 గా షర్టు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు 3 గా గుంజలూరి ఉమ శ్రీ ప్రధానకార్యదర్శిగా సోమపొంగు శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా శ్రీ ఎం నరసింహ రావు, సహాయ కార్యదర్శి 2 గా కె అర్జున్ సహాయ కార్యదర్శి 3 గా మహబూబి, కోశాధికారిగా ఈశ్వర బహదూర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాటి మల్లారెడ్డి పబ్లిసిటీ సెక్రటరీగా సైదులు స్పోర్ట్స్ సెక్రటరీగా షేక్ భాష ఆఫీస్ సెక్రటరీగా కోసూరి సూరిబాబు జిల్లా కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్ గోరికల రాంబాబు గోగుల చార్లెస్ ఆమర్లపూడి ఆనందరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జిల్లా యూనియన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు కొణిదెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత కమిటీని రద్దుచేసి కొత్త కమిటీ ఎన్నుకొని నియామక పత్రాన్ని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ. కార్యదర్శి తెలుగు శ్రీనివాసరావు అందజేశారు ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా బెజ్జంకి ప్రభాకరాచారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు వివిధ మండలాల్లో గల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ డివిజన్ల నుంచి విరివిగా పాల్గొన్న సిబ్బంది అందరూ కలిసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ జనరల్ సెక్రెటరీ ఏలూరు శ్రీనివాసరావు పాల్గొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ కి ఎలాంటి చిన్న సమస్య ఎదురైన తెలంగాణ తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ఎప్పుడు వెన్నంటే ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేశారు అదే విధంగా సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగినది. నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు

                 

Leave A Reply

Your email address will not be published.

Breaking