ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 10 ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలంలోని కన్నేపల్లి, గూడెం,నంబాల గ్రామాలలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్,ఈ కార్యక్రమం దండేపల్లి మండల ఇంచార్జీ రామగిరి బానేష్,జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు,పార్టీ నాయకులు ముత్యాల శ్రీనివాస్, ముత్తె నారాయణ,బొడ్డు కమలాకర్,కంది సతీష్,ఆకుల తిరుపతి,గోపతి పుష్పలత, పోతరాజు శ్రీనివాస్,కడ్తల లచ్చన్న,తోట రాజయ్య,గోపథి రాకేష్,మండల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.