ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 10 : బిజెపి పార్టీ అధిస్థానం మేరకు గావ్ చలో బస్తి చలో ప్రోగ్రాం ను గూడెం గ్రామంలో నిర్వహించి నరేంద్ర మోడీ పథకాల గురించి ప్రజలకు గుండె ఇంచార్జ్ గడికప్పుల సురేందర్ వివరించడం జరిగింది.ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ… బిజెపి పార్టీ అధిస్థానం మేరకు గావ్ బస్తీ చలో ప్రోగ్రాం గుండెలో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారు బూత్ అధ్యక్షుడు కానుగంటి కుమార్,వల్లంబట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తోట వెంకటేష్, కార్యకర్తలు బిలకూరి రమేష్, చింతం తిరుపతి,తుల రాజయ్య, చుంచు గోపి,మల్లేష్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.