క్లబ్ కు అవార్డులు రావడం మనపై మరింత భాద్యత పెరిగిందని,విద్యా,వైద్యం మరియు సామాజిక .సేవలను మిగిలిన ఈ ఆరు నెలలకాలములో చేస్తామనీ సంఘ సభ్యులందరూ సేవాకార్యక్రమములో పాల్గొనాలని డిస్ట్రిక్ట్ చైర్మెన్,జి.యం.టి.చైర్మెన్ లయన్ పిల్లిగుండ్ల రాములు గౌడ్ అన్నారు.
జూలై 2024 నుండి ప్రారంబమైన 2023-24సంవత్సరానికి
30-12-20230రాత్రి 9.00 గం.లకు మియాపూర్ లోని విశ్వనాత్ గార్డెన్స్ నందు జరిగిన
District 320 డి పరిదిలోని Vital Genorocity Region Meet నందు Lions Club Of Sangareddy Adarsha కు అవార్డులు రావడం పట్ల రాములుగౌడ్ మరియు క్లబ్ సభ్యులెల్లరూ అభినందనలు తెలపారు.
రీజియన్ చైర్మెన్ శ్రీమతి లయన్ ఆశా నిమ్మగడ్డ అధ్యక్షతన ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమనేని బాభూరావ్ చేతులమీదుగా సంగారెడ్డి క్లబ్ కు
1)Best of Calender Evends award (Ln.L.Mallesham)
2)Best School Report award (Ln.D.Ramachandram)
3)Membership Growth award(Ln.N.Ramappa)
4)Need Based Programme award(Ln.P.Srinivad goud)లకు
మరియు
రీజియన్ ఉత్తమ అధ్యక్షులుగా. లయన్ మంగళపర్తి వెంకటేశము గారు.స్క్రాబ్ బుక్ అవార్డును క్లబ్ కు అందజేశారు.
కన్నులపండుగగా సాగిన ఈ కార్యక్రమములో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ శ్రీమతి వి.లక్ష్మి,
వి.డి.జి.లు నగేశ్ పంపాటి.అమర్నాత్ రావ్ లతో పాటుజోన్ చైర్మెన్ లయన్ జి.వెంకన్న సంగారెడ్డి .సభ్యులు కార్యదర్శి మల్లేశం,కోశాధికారి రామప్ప ,క్లబ్ అడ్మినిస్ట్రేటర్ అనంతరావ్ కులకర్ణి మరియుసభ్యులు
హన్మంత్ గౌడ్,శ్రీదర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post