దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామం లో మద్దుల హేమలత రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాబలం) మార్చి 29:
మహబూబాబాద్ జిల్లా:

దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామం లో మద్దుల హేమలత రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య

bcom 2nd year సిటీ డిగ్రీ కాలేజ్ హనుమకొండ లో చదువుతున్న హేమలత రెడ్డి

తన చేతికి ఉన్న ఉంగరం పోయిందని భయపడి సూసైడ్ లెటర్ రాసి వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య

తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Leave A Reply

Your email address will not be published.

Breaking