ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్లుగా ట్యాంకు బండు పై తెలంగాణ రాజకీయాలపై బలమైన ముద్ర వేసిన నాయకుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పై పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
నిజమైన ప్రజాస్వామ్య వాది, వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలని నిరంతరం తపించిన మాధవ రెడ్డి గారి విగ్రహం ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి. ఘట్కేసర్- భువనగిరి రోడ్డును మాధవరెడ్డి రహదారిగా ప్రకటించాలి.