ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 27 (ప్రజాబలం) న్యూఢిల్లీ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా యువజన నాయకులు మధుగాని దుర్గ ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం నందు ఏ ఐ సి సి మెంబర్ రాహుల్ గాంధీ సలహాదారులు కొప్పుల రాజు ని పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం మదుగాని దుర్గా మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఎన్నికల గురించి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల గురించి సవివరంగా కొప్పుల రాజు దృష్టికి తీసుకెళ్లానని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లోని సంక్షేమ పథకాలను “ప్రజా పాలన” ప్రోగ్రాం ద్వారా పథకాలు ప్రజలందరికి చేరే విధంగా చూడాలని కొప్పుల రాజు సుచించారని తెలిపారు