ఘనంగా మహాత్మగాంధీ వర్ధంతి వేడుకలు.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జనవరి 30

పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో మహాత్మ గాంధీ వర్ధంతి వేడుకలు బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాంధీ అడుగుజాడల్లోని నడుస్తున్నాడని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తుందా అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేశం బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking